Surprise Me!

BRS: కీలక నేతలతో కేసీఆర్ సమావేశం..! | Oneindia Telugu

2025-09-07 86 Dailymotion

BRS. Activists are worried about the developments taking place in the BRS party. The party is in trouble due to Kavitha's comments. She became a topic of discussion after she targeted Harish Rao. On the other hand, the state government has sought a CBI inquiry into Kaleshwaram. It is estimated that if the CBI investigates, the BRS leader will face trouble. That is why it is being said that BRS is likely to merge with the BJP.
బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలతో కార్యకర్తలు ఆందోళనగా ఉన్నారు. కవిత వ్యాఖ్యలతో పార్టీ చిక్కుల్లో పడింది. ఆమె హరీశ్ రావు టార్గెట్ మాట్లాడడంతో చర్చనీయాంశంగా మారింది. మరో పక్క కాళేశ్వరం పై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణను కోరింది. ఒక వేళ సీబీఐ విచారణ చేస్తే బీఆర్ఎస్ అధినేతకు ఇబ్బంది వస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ బీజేపీతో కలిసిపోయే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
#brs
#kcr
#kavitha

Also Read

కవితకు చెక్ పెట్టటంతో పాటు.. ఆ ప్లాన్ తో ప్రజాక్షేత్రంలోకి కేటీఆర్! :: https://telugu.oneindia.com/news/telangana/in-addition-to-check-kavitha-ktr-tour-fixed-with-that-plan-450919.html?ref=DMDesc

బీఆర్ఎస్ లో అనూహ్య పరిణామాలు- ఫామ్ హౌస్ కు సీనియర్ల క్యూ :: https://telugu.oneindia.com/news/telangana/ktr-harish-rao-and-brs-leaders-meets-kcr-450787.html?ref=DMDesc

ఆమెనలా వదిలేయండి.. :: https://telugu.oneindia.com/news/telangana/harish-rao-remarks-on-kavithas-allegations-against-him-450749.html?ref=DMDesc

Buy Now on CodeCanyon